Rahul Dravid: మ్యాచ్‌ మధ్యలో ఆనాటి ఫొటోలు.. రాహుల్‌ ద్రవిడ్‌ ఎక్స్‌ప్రెషన్‌ చూశారా!

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup)లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) భారీ స్కోరు చేసింది. టాప్‌ ఆర్డర్‌లోని బ్యాటర్లందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid) ఆసక్తిగా తిలకించారు. అదే సమయంలో ద్రవిడ్‌ పాత ఫొటోలతో.. ఆయన కెరీర్‌లోని మైలురాళ్లను వివరిస్తూ ఓ వీడియో ప్రదర్శించారు. ఆ సమయంలో ద్రవిడ్‌ ఇచ్చిన ఓ ఎక్స్‌ప్రెషన్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.  

Updated : 12 Nov 2023 20:00 IST

Tags :

మరిన్ని