Adipurush: ‘ఆది పురుష్‌’ నుంచి ‘రామ్.. సీతా రామ్’ మెలోడియస్‌ సాంగ్ వచ్చేసింది

ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆది పురుష్‌’ (Adipurush). ప్రభాస్‌ రాఘవగా, జానకి పాత్రలో కృతిసనన్‌, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్‌ (Saif Ali Khan) నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘రామ్.. సీతా రామ్’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రాఘవుడు, సీత మధ్య సంభాషణతో ప్రారంభమైన ఈ సుమనోహర గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి. 

Published : 29 May 2023 12:21 IST
Tags :

మరిన్ని