RGV: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయను: రామ్‌గోపాల్‌ వర్మ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకోనని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) చెప్పారు. అలాగే తాను ఏ పార్టీకి ఓటు వేయమని ప్రజలను కోరనని తెలిపారు. ఓటింగ్ విధానంలో మార్పులే తన నిర్ణయానికి కారణమని వివరించారు. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి తనకు రెండు కళ్లలాంటి వారని తెలిపారు.

Updated : 16 Dec 2023 13:36 IST

Tags :

మరిన్ని