Kajal Aggarwal: ‘సత్యభామ’తో యాక్షన్‌ సీక్వెన్స్‌లో మజా తెలిసింది: కాజల్‌ అగర్వాల్‌

అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). సుమన్‌ చిక్కాల దర్శకుడు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా సిద్ధమవుతున్న ఈ సినిమాలో కాజల్‌.. సత్యభామగా పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు రానా.. కాజల్‌ను ఇంటర్వ్యూ చేశారు. వారిద్దరి సరదా ముచ్చట్లు మనమూ చూసేద్దాం.  

Published : 13 Nov 2023 19:32 IST

Tags :

మరిన్ని