Sachin Tendulkar: సిడ్నీలో సచిన్‌ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం..

తన 50వ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక గేట్‌కు సచిన్‌ పేరు పెట్టారు. వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా పేరు కూడా మరో గేట్‌కు పెట్టారు. భారత్‌ వెలుపల తనకు అత్యంత ఇష్టమైన మైదానంగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ను సచిన్‌ పేర్కొంటారు. ఇక్కడ తెందూల్కర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.

Published : 24 Apr 2023 22:39 IST

Tags :

మరిన్ని