Bomma Blockbuster: మూవీ ప్రమోషన్స్‌కు రష్మీ రావట్లేదని.. నందు ఏం చేశాడో చూడండి..!

నటుడు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’. కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మూవీ ప్రమోషన్స్‌కు రష్మీ రావట్లేదంటూ నందు ఓ వీడియో వదిలాడు.

Published : 17 Oct 2022 22:15 IST

Tags :

మరిన్ని