Ravindra Jadeja: బౌలింగ్‌తో అదరగొట్టిన రవీంద్ర జడేజా.. టెంబా బావుమా క్లీన్‌బౌల్డ్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌కు వచ్చిన తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (11)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 

Updated : 05 Nov 2023 20:28 IST

Tags :

మరిన్ని