Cough: మందులు వాడినా దగ్గు తగ్గకపోవడానికి కారణాలు ఇవే..!

కొంతమందిని దగ్గు విపరీతంగా బాధపెడుతుంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఇబ్బందిపెడుతుంది. ఒక్కోసారి వారం రోజుల పాటు ఈ సమస్య బాధిస్తుంటుంది. ఇలాంటి సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి వైద్యులను అడిగి తెలుసుకుందాం. 

Published : 27 Nov 2022 17:26 IST

Tags :

మరిన్ని