USA Floods: అమెరికాలో తుపాను బీభత్సం.. ఉప్పొంగుతున్న నదులు

అమెరికాలో తుపాను ప్రభావం కారణంగా సెంట్రల్ కాలిఫోర్నియాలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు నీట మునిగాయి. పజారో నదికి చెందిన లెవీ కట్టకు 400 అడుగుల మేర చీలిక ఏర్పడి వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్ట్రాబెర్రీ పంటలకు ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతం దాదాపు జలమయమైంది.

Published : 14 Mar 2023 16:29 IST

Tags :

మరిన్ని