Rohit Sharma: రోహిత్ సెంచరీ.. సచిన్ రికార్డు బ్రేక్

ప్రసంచ కప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుని ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీ ఖాతాలో వేసుకుని రోహిత్.. సచిన్ (6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 

Published : 11 Oct 2023 20:18 IST

Tags :

మరిన్ని