Rohit Sharma: 9 మ్యాచ్‌ల్లో 24.. ఇది రోహిత్‌ శర్మ సిక్స్‌ల లెక్కా!

ఈ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత ఆరంభాలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టోర్నీలో 500 పరుగుల మార్కునూ దాటేశాడు. అంతేకాకుండా లీగ్‌ మ్యాచ్‌ల్లో ఏకంగా 24 సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు. ఈ క్రమంలో డివిలియర్స్‌ (58) రికార్డును బ్రేక్‌ చేసి, వన్డేల్లో ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. 

Published : 15 Nov 2023 14:03 IST

Tags :

మరిన్ని