Romans weapons: ఆకట్టుకుంటున్న రోమన్‌ సైనికుల ఆయుధాలు, వస్తువుల ప్రదర్శన

రోమన్ నాగరికత, సామ్రాజ్యాలపై చాలా కథలు విన్నాం. భూమిపై నాలుగింట ఒకవంతు భాగాన్ని ఏలిన రోమన్ల సైనికశక్తి అపారం. రోమన్ సైనికులు ఉపయోగించిన కత్తులు, డాళ్లు, దేహ కవచాలను బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. రోమన్‌ సైనికుల జీవనశైలిని ఆ కళాఖండాలు తెలియజేస్తున్నాయి.

Published : 04 Feb 2024 19:33 IST

Tags :

మరిన్ని