Clashes: దేశంలో అల్లర్లు.. వివిధ రాష్ట్రాల్లో 144 సెక్షన్‌

శుక్రవారం హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భాజపా మాజీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన ఆందోళనలు పునరావృతంకాకుండా 144 సెక్షన్ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు కారణమైనవారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.

Published : 11 Jun 2022 18:40 IST

మరిన్ని