RS Praveen Kumar: తెలంగాణ పునర్నిర్మాణం కోసమే భారాసలో చేరా!: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌తోపాటు పలువురు నేతలు కూడా భారాసలో చేరారు.

Published : 18 Mar 2024 19:57 IST

Tags :

మరిన్ని