IND vs AUS: ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు.. సచిన్‌ రాకతో మైదానంలో జోష్‌

ప్రపంచకప్‌ ఫైనల్‌లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ × ఆస్ట్రేలియాలు (India vs Australia) తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌కు ముందు స్టేడియంలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) సందడి చేశాడు. ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చాడు. తన పేరిట ఉన్న జెర్సీని కోహ్లీ చేతికిచ్చాడు. సచిన్ రాకతో అభిమానులు కేరింతలు కొట్టారు.   

Published : 19 Nov 2023 17:24 IST

Tags :

మరిన్ని