Gaanja Shankar: ‘గంజా శంకర్‌’గా సాయిధరమ్‌ తేజ్‌.. వీడియో రిలీజ్‌

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) - సంపత్‌ నంది (Sampath Nandi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మాస్‌ కథాంశంతో సిద్ధం కానున్న ఈ చిత్రానికి ‘గంజా శంకర్‌’ (Gaanja Shankar) అనే పేరు ఖరారు చేశారు. ఆదివారం సాయి తేజ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది. ‘గంజా శంకర్‌’లో సాయితేజ్‌ పాత్ర ఎలా ఉండనుందో తెలియజేసింది.

Updated : 15 Oct 2023 10:31 IST

Tags :

మరిన్ని