SaiDharam Tej: ‘విరూపాక్ష’ ప్రపంచంలో.. ఈ దేవాలయమే మొదటి అధ్యాయం!

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తీక్‌ దండు దర్శకుడు. ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార జోరును పెంచిన చిత్ర బృందం.. తాజాగా ‘Into the world of Virupaksha’ ట్యాగ్‌లైన్‌తో ఓ వీడియోను వదిలింది. ఇందులో రుద్రవనం అనే గ్రామంలో మోదమాంబ ఆలయాన్ని ఎలా తీర్చిదిద్దారో వివరించారు. ‘విరూపాక్ష’ ప్రపంచంలో ఈ ఆలయమే అత్యంత కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

Published : 20 Mar 2023 14:48 IST

Tags :

మరిన్ని