Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ జీవితం.. ఓ చరిత్ర: సాయికుమార్‌

సూపర్ స్టార్‌ కృష్ణ మృతి పట్ల సీనియర్‌ నటుడు సాయికుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ పరంపర, రికార్డుల గని, ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి అని కొనియాడారు. ఆయన ఓ చరిత్ర అని పేర్కొన్నారు. ఆయన జీవితం వెండితెరపై సువర్ణాక్షరాలతో నిలిచే ఉంటుందని అన్నారు. 

Updated : 21 Oct 2023 17:11 IST

Tags :

మరిన్ని