Sai Pallavi: సాయిపల్లవి సోదరి పూజ సూపర్‌ డ్యాన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సాయిపల్లవి (Sai Pallavi) సోదరి పూజా కన్నన్‌ (Pooja Kannan) నిశ్చితార్థం ఇటీవల వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను పూజ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. వేడుకలో భాగంగా పూజ తనకు కాబోయే భర్త వినీత్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 28 Jan 2024 12:17 IST

Tags :

మరిన్ని