Satya: సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా.. ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ లవ్లీ వీడియో సాంగ్‌

హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), కలర్స్‌ స్వాతి (Swathi Reddy) జంటగా ‘సత్య’ (Satya) అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ ఫీచర్‌కు నవీన్ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సాంగ్‌ (The Soul Of Satya) విడుదలైంది. మీరూ చూసేయండి. 

Published : 15 Aug 2023 16:25 IST

Tags :

మరిన్ని