Salaar: ప్రశాంత్‌ నీల్‌ నిరాశ పరిచారన్న రాజమౌళి.. ప్రోమో చూశారా!

ఓ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తనను నిరాశ పరిచారని దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) సరదాగా పేర్కొన్నారు. ‘సలార్’ (Salaar) టీమ్‌తో కలిసి ఆయన సందడి చేశారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి.. ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లను ఇంటర్వ్యూ చేశారు. సంబంధిత ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి వీడియో ఈ నెల 19న రిలీజ్‌ కానుంది.

Published : 17 Dec 2023 18:30 IST

Tags :

మరిన్ని