Sree Vishnu: ‘సామజవరగమన’ బ్యాక్‌ టు బ్యాక్‌ కామెడీ ప్రోమోలు..!

శ్రీవిష్ణు (Sree Vishnu), రెబా మోనికా జాన్‌ (Reba John) జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన (Samajavaragamana)’. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’లోని బ్యాక్‌ టు బ్యాక్‌ కామెడీ సీన్ల ప్రోమోలను చిత్ర బృందం విడుదల చేసింది. ఓ లుక్కేయండి.

Published : 04 Jul 2023 20:33 IST

Tags :

మరిన్ని