Sree Vishnu: ‘వాట్‌ టు డూ..’ అంటున్న శ్రీవిష్ణు

శ్రీవిష్ణు (Sree Vishnu), రెబా మోనికా జాన్‌ (Reba John) జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన (Samajavaragamana)’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’లోని  ‘వాట్‌ టు డూ..(What To Do Lyrical Song)’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించగా, జెస్సీ గిఫ్ట్ ఆలపించారు. గోపీసుందర్ సంగీత దర్శకుడు.

Published : 20 Apr 2023 19:21 IST

Tags :

మరిన్ని