Samantha: కష్టాలెన్ని వచ్చినా.. జీవితంలో ఆ ఒక్కటి ఎప్పుడూ మారలేదు: సమంత

‘‘కొంత మందికి సినిమా వాళ్ల జీవితంలో భాగం. కానీ, గుణశేఖర్‌కు సినిమానే జీవితం’’ అని నటి సమంత పేర్కొన్నారు. ‘శాకుంతలం’ ట్రైలర్‌ విడుదల వేడుకకు ఆమె హాజరయ్యారు. ఓపిక లేకపోయినా బలం కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చానన్నారు. ‘‘జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాని నేను ఎంతలా ప్రేమిస్తానో.. సినిమా కూడా నన్ను అంతలా ప్రేమిస్తోంది. ఈ సినిమాతో మీ ప్రేమ మరింత పెరుగుతుందని నమ్ముతున్నా’’ అని ఆకాంక్షించారు.

Published : 09 Jan 2023 15:48 IST

Tags :

మరిన్ని