Krishna: కృష్ణ చిత్రాలతో శాండ్ ఆర్ట్‌.. సూపర్ స్టార్‌కు అభిమాని ఘన నివాళి

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అభిమాని, శాండ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తనదైన శైలిలో ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ నటించిన సినిమాల్లోని పలు పాత్రల చిత్రాలతో శాండ్ ఆర్ట్ (Sand Art) వేశారు. దీనికి సంబంధించి ఓ వీడియో రూపొందించారు.

Published : 31 May 2023 11:48 IST

Tags :

మరిన్ని