Shaakuntalam: ‘శాకుంతలం’.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ అదరగొట్టేశారు

అగ్రకథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన అపురూప ప్రేమకావ్యం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘శాకుంతలం’ ఆర్‌ఆర్‌ సెషన్‌కు సంబంధించిన వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

Published : 05 Jan 2023 11:09 IST

Tags :

మరిన్ని