PBKS vs DC: డైవ్‌చేస్తూ ఒంటిచేత్తో అసాధారణ క్యాచ్‌.. శిఖర్‌ ధావన్‌పై ప్రశంసల జల్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అద్భుతరీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. సామ్‌ కరణ్‌ బౌలింగ్‌లో దిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(46) గాల్లోకి లేపిన బంతిని ధావన్‌ పరుగెడుతూ ఒంటి చేత్తో అసాధారణ రీతిలో క్యాచ్‌ పట్టాడు. దీంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్‌ పోరాడి ఓడింది. 214 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లివింగ్‌స్టోన్‌(94: 48 బంతుల్లో 9 సిక్స్‌లు, 5 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ తమ జట్టును గెలిపించలేకపోయాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పంజాబ్‌ ఫ్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.   

Updated : 18 May 2023 01:19 IST

Tags :

మరిన్ని