Ind Vs Aus 2023: సెంచరీలతో విరుచుకుపడ్డ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్.. సెలబ్రేషన్స్‌ చూశారా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్‌ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), వన్‌డౌన్‌ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడ్డారు. సెంచరీలు చేసిన తర్వాత గ్రౌండ్‌లో వారిద్దరి సెలబ్రేషన్స్‌ మీరూ చూడండి. 

Updated : 24 Sep 2023 21:13 IST

Tags :

మరిన్ని