Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ సూపర్‌ క్యాచ్‌.. బెన్‌ డకెట్‌ షాక్‌!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియా (Team India) పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా అందుకున్నాడు. మ్యాచ్‌లో ఈ క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. 

Published : 07 Mar 2024 20:31 IST

Tags :

మరిన్ని