SIR: అందరూ ఇప్పుడు నన్ను అలాగే పిలుస్తున్నారు..!: సంయుక్త

ధనుష్‌(Dhanush), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన చిత్రం ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల 17న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్రంలో విద్యార్థులుగా నటించినవారితో కలిసి సంయుక్త, వెంకీ అట్లూరి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

Published : 20 Feb 2023 16:34 IST

Tags :

మరిన్ని