Tammineni Sitaram: చంద్రబాబుపై తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోసారి విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మార్కెట్ కమిటీ ఆవరణలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్.... సైకిల్‌ను తొలగించి తెలుగుదేశం గుర్తుగా శవాన్ని పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

Published : 04 Jan 2023 21:48 IST

Tags :

మరిన్ని