AP News: గోదావరి ముంగిట కోడి పందేలు..!

సంక్రాంతికి పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఈ పండుగలో కోడి పందేలది ప్రత్యేక స్థానం. రైతుల పండుగగా పిలుచుకునే సంక్రాంతికి.. కోడి పందేలు నిర్వహించడం ఈ జిల్లాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. కోడి పందేలు లేకపోతే అసలు సంక్రాంతే సంపూర్ణం కాదు అనేంతగా ఇక్కడ పందేలు జరుగుతాయంటే ఆశ్చర్యం లేదు. ఇంతగా ప్రాచుర్యం పొందిన కోడి పందేల్లో.. కోళ్లు ఎలా ఉంటాయి?వాటి ఆహారం ఏంటి? పందేల కోసం వాటిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవాలనుందా?అయితే చూద్దాం పదండి.

Published : 12 Jan 2023 09:49 IST

Tags :

మరిన్ని