Bhala Thandanana: కుటుంబసమేతంగా చూడదగ్గ థ్రిల్లర్‌..‘భళా తందనాన’: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, కేథరీన్‌ జంటగా చైతన్య దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘భళా తందనాన’. సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న విడుదల కానుంది. ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగిన ధ్రిల్లర్‌ అని శ్రీవిష్ణు చెప్పారు.

Published : 05 May 2022 15:44 IST

Tags :

మరిన్ని