అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌ శిక్షణ.. ఫీజు కట్టలేక ముందుకురాని విద్యార్థులు

అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్.. నిరుద్యోగుల పట్ల కల్పతరువుగా మారింది. గతంలో పలు కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఔత్సాహికులకు భోజనం వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పించేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకొని శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫీజులు చెల్లించాలనేసరికి ఎక్కువ మంది శిక్షణ తీసుకోవడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది.     

Updated : 24 Jan 2024 15:52 IST

Tags :

మరిన్ని