Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణకు స్వల్ప అస్వస్థత

సూపర్‌స్టార్‌ కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుమారుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత, ఇతర  కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రిలో చేర్చారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో కృష్ణకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని సినీనటుడు నరేశ్‌ తెలిపారు. 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జ్‌ చేస్తారని చెప్పారు. 

Published : 14 Nov 2022 12:39 IST

Tags :

మరిన్ని