Rajinikanth: చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు: రజనీకాంత్‌

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)పై ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

Published : 13 Sep 2023 17:29 IST

Tags :

మరిన్ని