Swathimuthyam: ‘స్వాతిముత్యం’ షూటింగ్‌ నవ్వులమయం.. చూశారా?

బెల్లంకొండ గణేష్‌, వర్ష బొల్లమ్మ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘స్వాతిముత్యం’. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసే సినిమా అని చిత్రబృదం చెబుతోంది. మరి ఆ సంగతేంటో తెలియాలంటే ఐదో తేదీ వరకు ఆగాల్సిందే. ఈ లోపు సినిమా షూటింగ్‌ ఎలా జరిగింది అనే వీడియో ఒకటి విడుదల చేశారు. చూసి ఎంజాయ్‌ చేయండి

Published : 04 Oct 2022 16:28 IST

Tags :

మరిన్ని