Takkar: రెయిన్‌బో చివరే ఒక వర్ణం చేరెలే.. ‘టక్కర్‌’ కొత్త పాట

సిద్ధార్థ్‌ (Siddharth) హీరోగా దర్శకుడు జి. కార్తిక్‌ తెరకెక్కించిన చిత్రం ‘టక్కర్‌’ (Takkar). దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ చిత్రం జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘రెయిన్‌బో చివరే ఒక వర్ణం చేరెలే ..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.  

Published : 02 Jun 2023 16:23 IST

Tags :

మరిన్ని