BRS: భారాస సిట్టింగు ఎమ్మెల్యేలకు సీట్ల గుబులు..!

దళితబంధు పథకంలో అక్రమాలకు పాల్పడ్డవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోమన్న సీఎం కేసీఆర్‌ (CM KCR) హెచ్చరికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొంతమంది సిట్టింగు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. నెల వ్యవధిలో జరిగిన రెండు సమావేశాల్లోనూ పలువురు సిట్టింగు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో.. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన వారున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Updated : 21 May 2023 12:15 IST
Tags :

మరిన్ని