Rajinikanth: రజనీ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌.. 170 మూవీ టైటిల్‌ ఇదే!

హైదరాబాద్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. తాజా చిత్రానికి ‘వేట్టయాన్‌’ పేరు ఖరారు చేశారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను కూడా చిత్ర నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌ విడుదల చేసింది. ‘వేట మొదలైతే.. ఏ మృగమైనా పడిపోవాల్సిందే’ అంటూ రజనీ చెబుతున్న డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది.అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజూ వారియర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Published : 12 Dec 2023 19:10 IST

Tags :

మరిన్ని