Heart: గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలివే..!

మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఏ క్షణమైనా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు చక్కటి మార్గం. ఈ నేపథ్యంలో గుండెకు మేలు చేసే ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం. 

Published : 21 Mar 2023 13:00 IST

Tags :

మరిన్ని