Satya: సాయిధరమ్‌ తేజ్‌, స్వాతి జంటగా.. ఆకట్టుకునేలా ‘ది సోల్‌ ఆఫ్‌ సత్య’ టీజర్‌

హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), కలర్స్‌ స్వాతి (Swathi Reddy) జంటగా ‘సత్య’ (Satya) అనే మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్‌ రూపొందింది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ ఫీచర్‌కు నవీన్ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా టీజర్‌ (The Soul Of Satya) విడుదలైంది. పూర్తి పాటను ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.

Published : 08 Aug 2023 19:32 IST

Tags :

మరిన్ని