Rajasthan: 24 క్యారెట్ల బంగారంతో 0.02 అంగుళాల హ్యాండ్‌బ్యాగ్‌!

చక్కెర రేణువు కంటే చిన్నదైన హ్యాండ్ బ్యాగును రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ (Udaipur)కు చెందిన ఓ కళాకారుడు తయారు చేశారు. 24 క్యారెట్ల బంగారంతో కేవలం 0.02 అంగుళాల సైజులో దీన్ని రూపొందించినట్లు కళాకారుడు ఇక్బాల్ సక్కా తెలిపారు. ఇటీవల న్యూయార్క్‌లో 0.03 అంగుళాల సైజులో రూపొందించిన హ్యాండ్ బ్యాగ్  రికార్డును బద్దలు కొట్టేందుకు దీన్ని తయారు చేసినట్టు వివరించారు.

Updated : 05 Aug 2023 19:19 IST

Tags :

మరిన్ని