కాంగ్రెస్‌ అలా నిరూపిస్తే.. మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తా: బండి సంజయ్‌

ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఈ హామీలు అమలు చేశామని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ (Bandi Sanjay) సవాల్‌ విసిరారు.

Published : 27 Apr 2024 14:12 IST

ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. ఈ హామీలు అమలు చేశామని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ (Bandi Sanjay) సవాల్‌ విసిరారు. ‘‘మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసినట్లు కాంగ్రెస్‌ ఆధారాలు చూపాలి. ఆసరా పింఛన్లు రూ.4 వేలు, విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా? సోమవారం వరకు నిరూపిస్తే నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటా. లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ నుంచి విరమించుకుంటుందా?’’ అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. 

Tags :

మరిన్ని