Tobacco - Unseasonal Rains: పొగాకు రైతుల ఆశలకు పొగబెట్టిన అకాల వర్షాలు

అకాల వర్షం పొగాకు రైతుల ఆశలకు పొగబెట్టాయి. పంట చేతికందే దశలో మొక్కలు నేలవాలి.. ఆకులకు మచ్చలు రావడంతో ఆనందం ఆవిరైంది. లక్షల రూపాయలు అప్పులు చేసి..పంటపై పెట్టుబడి పెట్టిన రైతులు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Updated : 07 May 2023 12:12 IST

Tags :

మరిన్ని