నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ ఆంథమ్‌’ చూశారా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఓ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. తాజాగా ‘అన్‌స్టాపబుల్‌ ఆంథమ్‌’ను విడుదల చేశారు. మహతి స్వరసాగర్‌ స్వరకల్పనలో రోల్‌ రైడా ఈ పాట పాడారు.

Published : 27 Sep 2022 17:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని