Ustaad Bhagat Singh: గ్లాస్‌ అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం: పవన్‌ కల్యాణ్‌

‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’ అంటున్నారు పవన్‌కల్యాణ్ (Pawan kalyan). ఆయన కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ‘భగత్స్‌ బ్లేజ్‌’ అంటూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌-హరీశ్‌ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ‘గ్లాస్‌ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ విజిల్స్‌ వేయిస్తోంది.

Updated : 19 Mar 2024 17:33 IST

Tags :

మరిన్ని