Varisu: ఏదిచ్చినా ట్రిపుల్‌గా తిరిగి ఇచ్చేస్తాడు.. ‘వారసుడు’ ట్రైలర్‌

సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాల్లో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) ఒకటి. తమిళ నటుడు విజయ్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి..

Updated : 04 Jan 2023 19:20 IST

Tags :

మరిన్ని