Vasantha Kokila: ఒక్క రాత్రిలో ఏం జరిగింది?: వసంత కోకిల ట్రైలర్‌

విలక్షణ నటుడు బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వసంత కోకిల(Vasantha Kokila)‘. రమణన్ దర్శకత్వంలో ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా వసంత కోకిల తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విడుదల చేశారు.

Published : 06 Feb 2023 15:28 IST

Tags :

మరిన్ని