Krishna: ‘వీరసింహా రెడ్డి’ షూటింగ్‌ సెట్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళులు

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల ‘వీరసింహా రెడ్డి’ చిత్ర బృందం సంతాపం వ్యక్తం చేసింది. అనంతపురంలో సినిమా షూటింగ్‌ సెట్‌లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించింది.

Updated : 15 Nov 2022 16:54 IST

Tags :

మరిన్ని